ఉచిత ఉద్యోగ ప్రకటనలు. గడువు అనేదే లేదు.
నిర్దిష్ట సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత మా ఉచిత ఉద్యోగ ప్రకటనలను తొలగించం. అవి ఎంత కాలం లైవ్‌లో ఉండవచ్చో ఇష్టానుసారం నిర్ణయించే కాలపరిమితి కూడా లేదు.

ఎవరైనా కనుగొనగలిగే పోస్టును ఉచితంగా ప్రకటించండి.
ఉచిత ఉద్యోగ ప్రకటనలు పబ్లిక్ సెర్చ్‌లో కనిపిస్తాయి, కాబట్టి మీరు ప్రమోట్ చేయాలని నిర్ణయించుకోకముందే ఆ పోస్టును ఎవరైనా కనుగొనగలరు.
- Signrలో ఉద్యోగాన్ని ఉచితంగా పోస్ట్ చేయండి.
- ఉద్యోగార్థులు Signr సెర్చ్‌లో మీ ఉద్యోగాన్ని కనుగొనగలరు.
- Signrలో పోస్ట్ చేసిన ఉద్యోగాలు ఇతర ఉద్యోగ వెబ్‌సైట్‌ల నుంచి సేకరించిన ఉద్యోగాల కంటే పైన కనిపిస్తాయి.
- ఆదరణ పొందినందుకు మంచి పోస్టులు నష్టపోవు – నిర్దిష్ట సంఖ్యలో క్లిక్‌లు రాగానే వాటిని తొలగించం.

ఎక్కువ మందికి చేరాల్సిన పోస్టులను ప్రమోట్ చేయండి.
ఏదైనా పోస్టును భర్తీ చేయడం కష్టంగా ఉన్నప్పుడు, దాన్ని ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేసిన ఉద్యోగాలు Signr సెర్చ్‌లో మిగతా వాటి కంటే పైన కనిపిస్తాయి.
మీ ప్రకటన ఖర్చుతో మీరు నియమించుకునే వ్యక్తికి రివార్డ్ దక్కుతుంది.
Signrలో ఉద్యోగ ప్రకటన కోసం మీరు ఖర్చు చేసే మొత్తంలో కొంత భాగం మీరు నియమించుకునే వ్యక్తికి వెళ్తుంది.
- మీరు నియమించుకునే వ్యక్తిని రిఫర్ చేసిన వారెవరైనా కూడా వాటా పొందుతారు, కాబట్టి మరింత మంది మీ పోస్టు కోసం అభ్యర్థులను వెతుకుతారు, దాంతో అది భర్తీ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇదంతా మీరు ఏమీ చేయకుండానే, మీ ఖర్చులు పెరగకుండానే జరుగుతుంది.
మీ ఉద్యోగంతో అభ్యర్థులను సరిపోల్చండి
మీ ఉద్యోగానికి అన్నిటికంటే బాగా సరిపోయే అభ్యర్థులను కనుగొనండి.
రెజ్యూమ్‌కు మీ ఉద్యోగంతో ఎంత సరిపోలిక ఉందో చూడండి
షార్ట్‌లిస్ట్ చేసే ముందు, అభ్యర్థి రెజ్యూమ్‌ను మీ ఉద్యోగ వివరణతో సరిపోల్చి చూడండి.
ర్యాంక్ చేసిన అభ్యర్థులను చూడండి
ప్రతి నైపుణ్యానికి ఎంత ప్రాధాన్యం ఉండాలో సెట్ చేయండి, ఆపై సరిపోలిక ఆధారంగా ర్యాంక్ చేసిన మీ అభ్యర్థులను చూడండి.
ఒకేసారి అనేక రెజ్యూమ్‌లను స్క్రీనింగ్ చేయండి
పోస్టుకు అవసరమైన నైపుణ్యాల ఆధారంగా రెజ్యూమ్‌ల బ్యాచ్ మొత్తానికీ ఒకేసారి స్కోర్ ఇవ్వండి.
అభ్యర్థులను వెతకండి
అభ్యర్థుల శోధనలు అపరిమితం. మీరు కనుగొన్న వ్యక్తులను మీకు అనువైన జాబితాల్లో సేవ్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలను చూడండి
ఈరోజే ఉద్యోగాన్ని ఉచితంగా పోస్ట్ చేయండి.
పోస్టును ఉచితంగా ప్రకటించండి, ఎక్కువ మందికి చేరడం ముఖ్యమైనప్పుడు దాన్ని ప్రమోట్ చేయండి.