మీ రెజ్యూమ్‌ను సరిగ్గా తీర్చిదిద్దండి.
మీలోని అత్యుత్తమ కోణాన్ని చూపించండి. ప్రతి ఉద్యోగానికీ మరింత బాగా సరిపోయేలా Signr మీ రెజ్యూమ్‌ను మార్చనివ్వండి.

మీ కొలతలకు తగ్గట్టు కుట్టినట్టు.
రెజ్యూమ్‌లో లేనివి
మీ రెజ్యూమ్‌ను ఏ ఉద్యోగంతోనైనా సరిపోల్చండి, అందులో లేని అంశాలేమిటో చూడండి.
ఉద్యోగానికి తగ్గట్టు మార్చిన రెజ్యూమ్
Signr మీ రెజ్యూమ్‌ను ప్రతి పోస్టుకు తగ్గట్టు మారుస్తుంది.
సరిపోయేవి ఏవో, లేనివి ఏవో, ఎందుకో తెలుసుకోండి
దరఖాస్తు చేసే ముందే, మీ రెజ్యూమ్‌కు ఉద్యోగ వివరణతో ఎంత సరిపోలిక ఉందో చూడండి.
- సరిపోలిన నైపుణ్యాలు మీ రెజ్యూమ్ ఉద్యోగానికి ఎక్కడెక్కడ సరిపోతుందో చూపిస్తాయి.
- రెజ్యూమ్‌లో లేని అవసరాలు మీరు దరఖాస్తు చేసే ముందే లోటులను ఎత్తి చూపుతాయి.

కొలతకు తగ్గ సరిపోలిక, లేనిపోని హంగులు లేకుండా.
Signr మీ అనుభవం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, ఆ తర్వాత మీ రెజ్యూమ్‌ను ఉద్యోగానికి తగ్గట్టు మారుస్తుంది.
- మీ రెజ్యూమ్‌తో సరిపోల్చిన ఒక ఉద్యోగాన్ని ఎంచుకోండి.
- కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
- మీకు కావాల్సిన మార్పులను ఉంచుకోండి.
- ఉద్యోగానికి తగ్గట్టు మార్చిన మీ రెజ్యూమ్‌ను సేవ్ చేయండి.

మీకు బాగా సరిపోయే ఉద్యోగాలను ముందుగా చూడండి
Signr మీ కోసం ఉద్యోగాలను ర్యాంక్ చేస్తుంది, ప్రతి ఉద్యోగం ర్యాంకింగ్‌లో ఆ స్థానంలో ఎందుకు ఉందో కూడా చూపిస్తుంది.

దరఖాస్తు చేసే ముందే మీ రెజ్యూమ్‌ను పక్కాగా తీర్చిదిద్దండి.
మీ రెజ్యూమ్‌లో లేనివేమిటో చూడండి, ఆ తర్వాత Signr దాన్ని ఉద్యోగానికి తగ్గట్టు మార్చనివ్వండి.